తెలుగు ఎడిషన్ · 31 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
రోడ్డు లేక గర్భిణీకి 3 కి.మీ స్ట్రెచర్ ప్రయాణం.. గ్రామస్థులే అంబులెన్స్‌గా మారారు!అయోధ్యలోని సరయూ నదిలో పడిపోయిన దంపతులు.. వెంటనే కాపాడిన డైవర్లు.గుంటూరులో కలకలం.. తల్లి పక్కన నిద్రిస్తున్న 2 నెలల పసికందు అపహరణ.బేగంపేట గర్ల్స్ హాస్టల్‌లో ‘ఎగ్ కలెక్షన్’ రాకెట్ అనుమానం.. 10 మంది మహిళలను ప్రశ్నించిన పోలీసులుబ్రహ్మపుత్ర నదిలో పాలు పోసి ప్యాకెట్లు విసిరేయడంబేగంపేట హాస్టల్‌లో అక్రమ అండాల సేకరణ.. 10 మంది మహిళల విచారణతెలంగాణలో వర్షాల మోత..శ్రీ సత్యసాయి జిల్లా విద్యుత్ బృందాల క్షేత్రస్థాయి పోరాటంరోడ్డు లేక గర్భిణీకి 3 కి.మీ స్ట్రెచర్ ప్రయాణం.. గ్రామస్థులే అంబులెన్స్‌గా మారారు!అయోధ్యలోని సరయూ నదిలో పడిపోయిన దంపతులు.. వెంటనే కాపాడిన డైవర్లు.గుంటూరులో కలకలం.. తల్లి పక్కన నిద్రిస్తున్న 2 నెలల పసికందు అపహరణ.బేగంపేట గర్ల్స్ హాస్టల్‌లో ‘ఎగ్ కలెక్షన్’ రాకెట్ అనుమానం.. 10 మంది మహిళలను ప్రశ్నించిన పోలీసులుబ్రహ్మపుత్ర నదిలో పాలు పోసి ప్యాకెట్లు విసిరేయడంబేగంపేట హాస్టల్‌లో అక్రమ అండాల సేకరణ.. 10 మంది మహిళల విచారణతెలంగాణలో వర్షాల మోత..శ్రీ సత్యసాయి జిల్లా విద్యుత్ బృందాల క్షేత్రస్థాయి పోరాటం
వాతావరణం
📅 తేదీ వారీగా

గుంటూరులో కలకలం.. తల్లి పక్కన నిద్రిస్తున్న 2 నెలల పసికందు అపహరణ.

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల పసికందు అపహరణ ఘటన కలకలం రేపింది.

ఏటుకూరు రోడ్డులో పాత సామాన్లు సేకరించే దుకాణం ముందు నిద్రిస్తున్న తల్లి పక్కనే ఉన్న పసికందును దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు యువకులే అపహరణకు పాల్పడ్డారని అనుమానం. ఘటనకు ముందు యువకులకు, బాధిత కుటుంబానికి మధ్య గొడవ జరిగినట్లు కూడా సమాచారం.

పసికందు కోసం లాలాపేట పోలీసులు గాలింపు చేపట్టారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు