తెలుగు ఎడిషన్ · 2 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
బంగ్లాదేశ్ కార్మికుల ఆందోళన.. 140 శాతం వేతనాల పెంపు డిమాండ్అమరావతి: రాజధాని సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్హైదరాబాద్‌లో 36 గంటల పాటు నీటి సరఫరా బంద్టీటీడీ బోర్డు రద్దు.. ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఖరారు చేసిన ప్రభుత్వంకాంగ్రెస్‌లో పదవుల జాతరపాలమూరు గే డేటింగ్ యాప్‌తో భారీ మోసం... విడతల వారీగా రూ.18 లక్షలు స్వాహా.ఓరుగల్లులో అమాంతం పెరిగిన కోతుల ధరలు..బంగ్లాదేశ్ కార్మికుల ఆందోళన.. 140 శాతం వేతనాల పెంపు డిమాండ్అమరావతి: రాజధాని సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్హైదరాబాద్‌లో 36 గంటల పాటు నీటి సరఫరా బంద్టీటీడీ బోర్డు రద్దు.. ప్రత్యేక అధికారుల కమిటీ నియామకం!అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఖరారు చేసిన ప్రభుత్వంకాంగ్రెస్‌లో పదవుల జాతరపాలమూరు గే డేటింగ్ యాప్‌తో భారీ మోసం... విడతల వారీగా రూ.18 లక్షలు స్వాహా.ఓరుగల్లులో అమాంతం పెరిగిన కోతుల ధరలు..
వాతావరణం
📅 తేదీ వారీగా

కెనడాలో భారతీయ దెయ్యం హల్చల్.. మిఠాయిలు వదిలేసి పరుగులు

సినిమాజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కెనడాలోని ఒక సబర్బన్ వీధిలో హాలోవీన్ 2026 సందర్భంగా ఒక మహిళ భారతీయ దెయ్యం (చూడైల్) వేషధారణలో కనిపించి ట్రిక్-ఆర్-ట్రీటింగ్ చేస్తున్న పిల్లలను భయపెట్టింది.

చీర కట్టుకుని, మెరిసే కళ్లతో ఉన్న ఆమె పిల్లలను భయపెడుతూ గిరగిరా తిరిగింది.

దీంతో భయపడిన పిల్లలు తమ మిఠాయి బుట్టలను అక్కడే వదిలేసి పరుగులు తీశారు.

ఈ దృశ్యాన్ని చూసిన ఒక వ్యక్తి 'హే! వావ్! భారతదేశం నుండి ఈ మహిళా దెయ్యం కెనడాకు ఎలా రాగలిగింది?' అని ఆశ్చర్యంగా వ్యాఖ్యానించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు