తెలుగు ఎడిషన్ · 2 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
భీమేశ్వరాలయంలో పాముల సంచారంఫ్లోరిడాలో ప్రైవేట్ జెట్ కూలి పలువురు మృతిదోమకొండ కోటలో విలు విద్యనేడు హైదరాబాద్‌కు అమిత్ షాఉప్పునుంతల మండలంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్ఏజెన్సీలో ఆదివాసీల భగీరథ ప్రయత్నంఏలూరు, పశ్చిమ జెడ్పీ పీఠాలపై జనసేన గురికాంగ్రెస్ కార్యక్రమాలకు కొండా సురేఖ దూరంభీమేశ్వరాలయంలో పాముల సంచారంఫ్లోరిడాలో ప్రైవేట్ జెట్ కూలి పలువురు మృతిదోమకొండ కోటలో విలు విద్యనేడు హైదరాబాద్‌కు అమిత్ షాఉప్పునుంతల మండలంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్ఏజెన్సీలో ఆదివాసీల భగీరథ ప్రయత్నంఏలూరు, పశ్చిమ జెడ్పీ పీఠాలపై జనసేన గురికాంగ్రెస్ కార్యక్రమాలకు కొండా సురేఖ దూరం
వాతావరణం
📅 తేదీ వారీగా

నటి మమిత అసలు పేరు నమిత.. బర్త్ సర్టిఫికెట్ పొరపాటుతో ఆ పేరు స్థిరపడిపోయింది!

సినిమాజాతీయం
నటి మమిత అసలు పేరు నమిత.. బర్త్ సర్టిఫికెట్ పొరపాటుతో ఆ పేరు స్థిరపడిపోయింది!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నటి మమిత అసలు పేరు నమిత. బర్త్ సర్టిఫికెట్‌లో పొరపాటున మమిత అని టైప్ చేయడం వల్ల ఆ పేరు స్థిరపడిపోయింది.

నాలుగైదేళ్ల వరకు ఆ తప్పును ఎవరూ గమనించలేదు. చివరికి స్కూల్లో చేర్పించేటప్పుడు ఆ తప్పును చూసి ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారు.

అప్పటికే చాలా ఏళ్లు గడిచిపోవడంతో, ఆ పేరు ఇష్టం లేకున్నా చేసేదేమీ లేక ఆమె తల్లిదండ్రులు ఆ పేరునే కొనసాగించారు. అలా ఆమె పేరు నమిత నుంచి మమితగా మారిపోయింది.

ప్రస్తుతం ఆమె తమిళంలో ‘ఇరందు వానమ్‌’, మలయాళంలో ‘హలో డియర్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు