నేడు హైదరాబాద్‌కు అమిత్ షా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 1:55కు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఐటీసీ కాకతీయకు ఆయన చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు నిజాం కాలేజ్ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి అబిడ్స్ మీదుగా ఎంజే మార్కెట్ వరకు 1.7 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టస్కర్ పైనుంచి అమిత్ షా ప్రసంగిస్తారు.





