తెలుగు ఎడిషన్ · 2 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీకి స్ట్రోక్.. ఆసుపత్రిలో చికిత్సఇరాన్‌పై అణుదాడికి ట్రంప్ సర్కార్ సిద్ధంభీమేశ్వరాలయంలో పాముల సంచారంఫ్లోరిడాలో ప్రైవేట్ జెట్ కూలి పలువురు మృతిదోమకొండ కోటలో విలు విద్యనేడు హైదరాబాద్‌కు అమిత్ షాఉప్పునుంతల మండలంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్ఏజెన్సీలో ఆదివాసీల భగీరథ ప్రయత్నంఅమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీకి స్ట్రోక్.. ఆసుపత్రిలో చికిత్సఇరాన్‌పై అణుదాడికి ట్రంప్ సర్కార్ సిద్ధంభీమేశ్వరాలయంలో పాముల సంచారంఫ్లోరిడాలో ప్రైవేట్ జెట్ కూలి పలువురు మృతిదోమకొండ కోటలో విలు విద్యనేడు హైదరాబాద్‌కు అమిత్ షాఉప్పునుంతల మండలంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్ఏజెన్సీలో ఆదివాసీల భగీరథ ప్రయత్నం
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏలూరు, పశ్చిమ జెడ్పీ పీఠాలపై జనసేన గురి

ప్రత్యేక కథనంజాతీయం
ఏలూరు, పశ్చిమ జెడ్పీ పీఠాలపై జనసేన గురి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పురపోరు ముగియడంతో ఇప్పుడు జెడ్పీ పీఠాలపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రధానంగా ఏలూరు, పశ్చిమ గోదావరి జెడ్పీ పీఠాలను కైవసం చేసుకునేందుకు జనసేన గురి పెట్టింది. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి జనసేన జెడ్పీటీసీలు బరిలో నిలవనున్నారు. దీంతో ఈ రెండు స్థానాల్లో ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు