ఉప్పునుంతల మండలంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారం కలకలం రేపుతోంది. అయ్యవారిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 115లో 13 ఎకరాలకుపైగా ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు గుర్తించారు. సబ్ కలెక్టర్ విచారణ అనంతరం స్థానిక తహశీల్దార్‌ను సస్పెండ్ చేశారు. అసలు ఈ అక్రమాలు ఎలా జరిగాయన్న దానిపై దర్యాప్తు సాగుతోంది.





