తెలుగు ఎడిషన్ · 2 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీకి స్ట్రోక్.. ఆసుపత్రిలో చికిత్సఇరాన్‌పై అణుదాడికి ట్రంప్ సర్కార్ సిద్ధంభీమేశ్వరాలయంలో పాముల సంచారంఫ్లోరిడాలో ప్రైవేట్ జెట్ కూలి పలువురు మృతిదోమకొండ కోటలో విలు విద్యనేడు హైదరాబాద్‌కు అమిత్ షాఉప్పునుంతల మండలంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్ఏజెన్సీలో ఆదివాసీల భగీరథ ప్రయత్నంఅమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీకి స్ట్రోక్.. ఆసుపత్రిలో చికిత్సఇరాన్‌పై అణుదాడికి ట్రంప్ సర్కార్ సిద్ధంభీమేశ్వరాలయంలో పాముల సంచారంఫ్లోరిడాలో ప్రైవేట్ జెట్ కూలి పలువురు మృతిదోమకొండ కోటలో విలు విద్యనేడు హైదరాబాద్‌కు అమిత్ షాఉప్పునుంతల మండలంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్ఏజెన్సీలో ఆదివాసీల భగీరథ ప్రయత్నం
వాతావరణం
📅 తేదీ వారీగా

కాంగ్రెస్ కార్యక్రమాలకు కొండా సురేఖ దూరం

ప్రత్యేక కథనంజాతీయం
కాంగ్రెస్ కార్యక్రమాలకు కొండా సురేఖ దూరం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కొద్ది రోజులుగా కొండా సురేఖ దూరంగా ఉంటున్నారు. ఆమె అసలు పార్టీలో ఉన్నట్లా లేనట్లా అన్న తరహాలో వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా సురేఖ వర్గం కూడా పార్టీ మీటింగ్‌లకు దూరంగా ఉంటోంది. దీంతో స్థానిక రాజకీయాల్లో ఆమె వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు