ఏజెన్సీలో ఆదివాసీల భగీరథ ప్రయత్నం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చర్ల మండలంలోని పలు ఆదివాసీ గ్రామాల్లో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు స్థానికులు పదుల సంఖ్యలో నీటి కుంటలు తవ్వారు. ఆ నీటినే పొదుపుగా వాడుతూ వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో నీళ్లు అడుగంటుతుంటే ఈ కుంటలు మాత్రం కళకళలాడుతున్నాయి. గిరిజనుల భగీరథ ప్రయత్నంపై అంతటా హర్షం వ్యక్తమవుతోంది.





