బాపట్ల రహదారిపై కూలిన చెట్లను తొలగిస్తున్న ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మురసు తుఫాన్ కారణంగా బాపట్ల జిల్లాలోని బాపట్ల–ముత్తాయపాలెం రహదారిపై కూలిన చెట్లను వెంటనే తొలగిస్తూ, రాకపోకలకు అంతరాయం కలగకుండా రహదారిని క్లియర్ చేస్తున్న APSDRF బృందం.





