ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI)
లేఖ
నవంబర్ 11 (భాయ్ దూజ్) వరకు ఢిల్లీలో కన్నాట్ ప్లేస్, జంతర్ మంతర్, రామ్‌లీలా మైదాన్, ఇండియా గేట్, రాజ్‌ఘాట్, ఢిల్లీ గేట్, సెంట్రల్ ఢిల్లీ ,పాత ఢిల్లీ వంటి ప్రాంతాల్లో—ఎటువంటి ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి ఇవ్వవద్దని విజ్ఞప్తి
గత నెల రోజులుగా జరుగుతున్న నిరసనల వల్ల సుమారు రూ. 14,000 కోట్ల నష్టం వాటిల్లిందన్న ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ
దీపావళి పండుగ సందర్భంగా నిరసనలు,ర్యాలీల వలన వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖ





