తెలుగు ఎడిషన్ · 3 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కులక్నో రైల్వే స్టేషన్‌లో మహిళ నగలు, నగదు చోరీనేపాల్‌లో హెలికాప్టర్ల ప్రమాదం.. ఒకరు మృతిస్వల్పంగా పెరిగిన బంగారం ధరలుబాపట్ల రహదారిపై కూలిన చెట్లను తొలగిస్తున్న ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందంఅమెరికా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ, ట్రంప్ భవితవ్యంపై కొనసాగుతున్న చర్చహైదరాబాద్‌ ఫాక్స్ సాగర్ సరస్సు వద్ద కూల్చివేతలుకడప: పులివెందులలో మాజీ సీఎం జగన్ పై కేసు నమోదుఢిల్లీ పోలీస్ కమిషనర్‌కులక్నో రైల్వే స్టేషన్‌లో మహిళ నగలు, నగదు చోరీనేపాల్‌లో హెలికాప్టర్ల ప్రమాదం.. ఒకరు మృతిస్వల్పంగా పెరిగిన బంగారం ధరలుబాపట్ల రహదారిపై కూలిన చెట్లను తొలగిస్తున్న ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందంఅమెరికా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ, ట్రంప్ భవితవ్యంపై కొనసాగుతున్న చర్చహైదరాబాద్‌ ఫాక్స్ సాగర్ సరస్సు వద్ద కూల్చివేతలుకడప: పులివెందులలో మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు
వాతావరణం
📅 తేదీ వారీగా

నేపాల్‌లో హెలికాప్టర్ల ప్రమాదం.. ఒకరు మృతి

అంతర్జాతీయంఅంతర్జాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నేపాల్‌లోని ఎవరెస్ట్ ప్రాంతం ఫెరిచే వద్ద మంగళవారం ఉదయం రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి..

ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా, మరొకటి పార్క్ చేసి ఉంది. దీనివల్ల రెండు హెలికాప్టర్ల రోటర్ బ్లేడ్లు విరిగిపోయాయి.

ప్రమాద దృశ్యాలు వెబ్‌క్యామ్ నేపాల్ లైవ్ ఫీడ్‌లో రికార్డయ్యాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు