తెలుగు ఎడిషన్ · 3 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఒంగోలును వణికించిన ‘మురసు’.. బలమైన గాలులకు భయానకంగా మారిన పరిస్థితి🚨 త్రిపురలో BSF జవాన్లపై గుంపు దాడి.. ముగ్గురికి గాయాలుఒంగోలు దగ్గర తీరం దాటిన ‘మురసు’.. 120 కి.మీ వేగంతో గాలులు, ఇంకా భారీ వర్షాల ముప్పుమచిలీపట్నం కౌంటింగ్ సెంటర్ పై మురాసు తుఫాన్ ఎఫెక్ట్విజయవాడలో వర్షంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద రద్దీబాపట్ల జిల్లా: రేపల్లె నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం.700 శాతం పెరిగిన విమాన టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుపులివెందుల మునిసిపాలిటీ రీ పోలింగ్ పిటిషన్లను కొట్టివేసిన ఏపీ హైకోర్టుఒంగోలును వణికించిన ‘మురసు’.. బలమైన గాలులకు భయానకంగా మారిన పరిస్థితి🚨 త్రిపురలో BSF జవాన్లపై గుంపు దాడి.. ముగ్గురికి గాయాలుఒంగోలు దగ్గర తీరం దాటిన ‘మురసు’.. 120 కి.మీ వేగంతో గాలులు, ఇంకా భారీ వర్షాల ముప్పుమచిలీపట్నం కౌంటింగ్ సెంటర్ పై మురాసు తుఫాన్ ఎఫెక్ట్విజయవాడలో వర్షంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద రద్దీబాపట్ల జిల్లా: రేపల్లె నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం.700 శాతం పెరిగిన విమాన టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుపులివెందుల మునిసిపాలిటీ రీ పోలింగ్ పిటిషన్లను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
వాతావరణం
📅 తేదీ వారీగా

విజయవాడలో వర్షంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద రద్దీ

ప్రభుత్వంఎన్టీఆర్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

విజయవాడలో దంచి కొడుతున్న వర్షం.

కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది పూర్తిగా చేరుకున్నారు. ఇంకా ఆర్డర్ కాపీలను అందుకునే పనిలో ఉన్నారు. ఆర్డర్ కాపీలు అందుకున్న తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

మరో అరగంటలో కౌంటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.

కౌంటింగ్ కేంద్రంలో అనౌన్సర్ ప్రశాంతంగా ఉండాలని, సహకరించాలని కోరారు. అందరికీ పాస్‌లు ఇస్తామని స్పష్టం చేశారు.

తుఫాను ఎఫెక్ట్‌తో కౌంటింగ్ కేంద్రాల వద్ద రద్దీ, ప్రక్రియలో ఆలస్యం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు