ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడలోని ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
ఏపీ స్థానిక సంస్థల (పట్టణ, గ్రామీణ) రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.
ఎన్నికల ఫిర్యాదులు, సమస్యల కోసం (0866) 2490023, 2490024, 2490025, 2490026 నంబర్లను సంప్రదించవచ్చని ఈసీ తెలిపింది.
ఈ-మెయిల్ ద్వారా secy.apsecl@, secy.apsec2@ ఐడీలకు ఫిర్యాదులు పంపవచ్చు.
అదనపు సమాచారం కోసం sec. వెబ్సైట్ను సందర్శించవచ్చని ఈసీ పేర్కొంది.





