విజయవాడలో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2:30 గంటల వరకు ప్రారంభం కాకపోవచ్చు.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల నుంచి బ్యాలెట్ పత్రాలను తీసి కట్టలు కట్టే పనిలో సిబ్బంది ఉన్నారు.
కౌంటింగ్ పూర్తయ్యేసరికి రాత్రి బాగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.





