700 శాతం పెరిగిన విమాన టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విమానంలో ప్రయాణించకండి
ధరల మోతపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం.
ధరలు ఎక్కువైతే ప్రయాణం మానుకోవాలని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
పండుగల వేళ విమాన టికెట్ల ధరల పెంపుపై పిటిషన్ విచారణ తిరస్కరించిన సుప్రీంకోర్టు.
విమాన టికెట్ల ధరలు 700 శాతం వరకు పెరిగాయంటూ కోర్టును ఆశ్రయించిన పిటిషనర్.
సరే, అయితే మీరు విమానంలో ప్రయాణించకండని తేల్చిచెప్పిన జస్టిస్ విక్రమ్ నాథ్.
పండుగల రద్దీలో విమానయాన సంస్థల డైనమిక్ ప్రైసింగ్‌పై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ.
విమాన టికెట్ల గరిష్ఠ పరిమితి (క్యాపింగ్)పై కేంద్ర పౌర విమానయాన శాఖ చొరవ చూపాలని ప్రయాణికుల విజ్ఞప్తి.





