అమెరికా ఆకాశంలో నాసా X-59 సూపర్ సోనిక్ జెట్ ప్రయాణం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికా ఆకాశంలో నాసాకు చెందిన పెన్సిల్ ఆకారపు X-59 సూపర్ సోనిక్ జెట్ ప్రయాణిస్తూ కనిపించింది.
సూపర్ సోనిక్ ప్రయాణాల్లో వచ్చే శబ్దాలను తగ్గించేలా దీన్ని రూపొందించారు.





