తెలుగు ఎడిషన్ · 3 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
కడప: పులివెందులలో మాజీ సీఎం జగన్ పై కేసు నమోదుఒంగోలును వణికించిన ‘మురసు’.. బలమైన గాలులకు భయానకంగా మారిన పరిస్థితి🚨 త్రిపురలో BSF జవాన్లపై గుంపు దాడి.. ముగ్గురికి గాయాలుఒంగోలు దగ్గర తీరం దాటిన ‘మురసు’.. 120 కి.మీ వేగంతో గాలులు, ఇంకా భారీ వర్షాల ముప్పుమచిలీపట్నం కౌంటింగ్ సెంటర్ పై మురాసు తుఫాన్ ఎఫెక్ట్విజయవాడలో వర్షంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద రద్దీబాపట్ల జిల్లా: రేపల్లె నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం.700 శాతం పెరిగిన విమాన టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుకడప: పులివెందులలో మాజీ సీఎం జగన్ పై కేసు నమోదుఒంగోలును వణికించిన ‘మురసు’.. బలమైన గాలులకు భయానకంగా మారిన పరిస్థితి🚨 త్రిపురలో BSF జవాన్లపై గుంపు దాడి.. ముగ్గురికి గాయాలుఒంగోలు దగ్గర తీరం దాటిన ‘మురసు’.. 120 కి.మీ వేగంతో గాలులు, ఇంకా భారీ వర్షాల ముప్పుమచిలీపట్నం కౌంటింగ్ సెంటర్ పై మురాసు తుఫాన్ ఎఫెక్ట్విజయవాడలో వర్షంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద రద్దీబాపట్ల జిల్లా: రేపల్లె నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం.700 శాతం పెరిగిన విమాన టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఒంగోలు దగ్గర తీరం దాటిన ‘మురసు’.. 120 కి.మీ వేగంతో గాలులు, ఇంకా భారీ వర్షాల ముప్పు

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తీవ్ర తుఫాన్ ‘మురసు’ ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. నవంబర్ 3 తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 గంటల మధ్య ల్యాండ్‌ఫాల్ పూర్తయిందని IMD తెలిపింది.

తీరం దాటే సమయంలో గంటకు 100–110 కి.మీ వేగంతో గాలులు వీచగా, గరిష్ఠంగా 120 కి.మీ వరకు నమోదయ్యాయి. తీరం దాటిన తర్వాత తుఫాన్ బలహీనపడుతూ లోపలికి కదులుతోంది.

🌧️ ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 164.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రకాశం, బాపట్లతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్రలో ఇంకా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు