మచిలీపట్నం కౌంటింగ్ సెంటర్ పై మురాసు తుఫాన్ ఎఫెక్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మచిలీపట్నంలోని ఎన్నికల కౌంటింగ్ సెంటర్ ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోయింది.
మురాసు తుఫాన్ ప్రభావంతో రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి సెంటర్ వద్ద షామియానాలు కూలిపోయాయి.
కౌంటింగ్ సెంటర్ లోకి వెళ్లేందుకు సిబ్బంది వర్షపు నీటిలో నడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.





