తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ఎలక్షన్ కమిషన్‌పై మమత విరుచుకుపడ్డారుపేర్ని నానికి కొల్లు రవీంద్ర సవాల్వేదగిరి ఆలయానికి కేంద్ర నిధులుఆర్చరీలో భారత్‌కు ఒలింపిక్ కోటాఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయం: చాణక్య స్ట్రాటజీస్ సర్వేవారణాసి ఆలయ వీడియో ఏఐ సృష్టికాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణంసౌదీలో ఫ్లైదుబాయ్ అత్యవసర ల్యాండింగ్ఎలక్షన్ కమిషన్‌పై మమత విరుచుకుపడ్డారుపేర్ని నానికి కొల్లు రవీంద్ర సవాల్వేదగిరి ఆలయానికి కేంద్ర నిధులుఆర్చరీలో భారత్‌కు ఒలింపిక్ కోటాఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే విజయం: చాణక్య స్ట్రాటజీస్ సర్వేవారణాసి ఆలయ వీడియో ఏఐ సృష్టికాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణంసౌదీలో ఫ్లైదుబాయ్ అత్యవసర ల్యాండింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

పేర్ని నానికి కొల్లు రవీంద్ర సవాల్

రాజకీయంకృష్ణా
పేర్ని నానికి కొల్లు రవీంద్ర సవాల్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ.

విలువలేని మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, మాటలు చెప్పే సర్కార్ కాదు.. చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం మాదంటూ స్పష్టీకరణ.

15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని బందరుకు ఏం చేశారని, బందరు పోర్టును అడ్డుకున్నది ఆయనే కదా అంటూ నిలదీత.

అవినీతిపై మాట్లాడటం కాదని, ఆరోపణలు నిరూపిస్తే ఎక్కడికైనా వచ్చి చర్చకు సిద్ధమంటూ సవాల్.

తన కొడుకు బ్యాంకు లోన్ తీసుకుని వ్యాపారం చేస్తున్నాడని, వ్యాపారం చేయడంలో తప్పేంటని ప్రశ్న.

బందరు అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేస్తున్నామని, బందరు ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దంటూ స్పష్టం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.

బందరు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ మాజీ ఎమ్మెల్యేకు మంత్రి సవాల్

X లో చూడండి ›

సంబంధిత వార్తలు