తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
కాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదంరాజస్థాన్ అనూప్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల కలకలంతెలంగాణ హై కోర్ట్న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో నవరాత్రి వేడుకలు.. గర్భా నృత్యాలతో సందడితిరుమల సమాచారం:ఓడిపోగానే పారిపోయే రకం కాదు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలుఅమరావతి: నేడు కూడా కొనసాగనున్న కూటమి సమన్వయ సమావేశాలుకోస్తా ప్రజలు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం, 15 నుంచి వర్షాలుకాచిగూడ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదంరాజస్థాన్ అనూప్‌గఢ్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల కలకలంతెలంగాణ హై కోర్ట్న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో నవరాత్రి వేడుకలు.. గర్భా నృత్యాలతో సందడితిరుమల సమాచారం:ఓడిపోగానే పారిపోయే రకం కాదు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలుఅమరావతి: నేడు కూడా కొనసాగనున్న కూటమి సమన్వయ సమావేశాలుకోస్తా ప్రజలు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం, 15 నుంచి వర్షాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఓడిపోగానే పారిపోయే రకం కాదు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు

రాజకీయంఎన్టీఆర్
ఓడిపోగానే పారిపోయే రకం కాదు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు
Photo: DidierTais / Wikimedia Commons · CC BY-SA 3.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నున్నలో వైసీపీ స్థానిక సంస్థల విస్తృత స్థాయి సమావేశం..

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గొల్లపూడి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొమ్మా కోట్లు హాజరు..

రూరల్ మండలంలోని 9 గ్రామాల కమిటీ సభ్యులకు పార్టీ ఐడీ కార్డులు పంపిణీ చేసిన వల్లభనేని వంశీ..

తనపై 33 కేసులు పెట్టారని, 150 రోజులు జైల్లో పెట్టారని తెలిపిన వంశీ..

ఎన్నికల్లో ఓడిపోగానే పారిపోయే రకం తాను కాదని, మూడు శుక్రవారాల ముందు పార్టీ మారే వ్యక్తిని కాదని స్పష్టం..

ప్రస్తుతం ప్రతిపక్షాల బ్యానర్లు కట్టే పరిస్థితి లేదని, పోలీస్ స్టేషన్ల నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తూ బైండోవర్ కేసులు పెడుతున్నారని ఆరోపణ..

బతికుండగానే రోడ్లకు పేర్లు పెట్టుకోవడం అధికార దుర్వినియోగమని మండిపాటు..

తనను జైల్లో వేయించిన వారు ఎవరో తెలుసని, తన వెనుక ఆయన ఉన్నాడంటూ వ్యాఖ్య..

వైసీపీ కార్యకర్తలు భయపడరని, పార్టీ అండగా ఉంటుందని భరోసా..

స్థానిక సంస్థలు, 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వంశీ పిలుపు..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు