తెలుగు ఎడిషన్ · 4 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ఖమ్మం బేతుపల్లి చెరువులో రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రమాదం.. రెండు SDRF బోట్లు గల్లంతుచదువుకు భయపడకు, నీ చదువు బాధ్యత నాది: బాలికకు మంత్రి లోకేష్ భరోసామణుగూరు ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక వీడియోఏపీ పరీక్షల విధానంపై సీఎం చంద్రబాబుతో నందన్ నిలేకని కీలక భేటీబెంగళూరులో గ్యాస్ సిలిండర్ లీక్.. డెలివరీ బాయ్ తెచ్చిన సిలిండర్ తో అగ్నిప్రమాదం🔥 వయసు 37.. క్యాచ్ మాత్రం టీనేజ్ స్పీడ్! కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదాశ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో రేవంత్ రెడ్డిమణుగూరు ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక పాత వీడియో వైరల్ఖమ్మం బేతుపల్లి చెరువులో రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రమాదం.. రెండు SDRF బోట్లు గల్లంతుచదువుకు భయపడకు, నీ చదువు బాధ్యత నాది: బాలికకు మంత్రి లోకేష్ భరోసామణుగూరు ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక వీడియోఏపీ పరీక్షల విధానంపై సీఎం చంద్రబాబుతో నందన్ నిలేకని కీలక భేటీబెంగళూరులో గ్యాస్ సిలిండర్ లీక్.. డెలివరీ బాయ్ తెచ్చిన సిలిండర్ తో అగ్నిప్రమాదం🔥 వయసు 37.. క్యాచ్ మాత్రం టీనేజ్ స్పీడ్! కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదాశ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో రేవంత్ రెడ్డిమణుగూరు ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక పాత వీడియో వైరల్
వాతావరణం
📅 తేదీ వారీగా

చదువుకు భయపడకు, నీ చదువు బాధ్యత నాది: బాలికకు మంత్రి లోకేష్ భరోసా

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

📚 “అమ్మా.. ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకు చదువు.. నీ చదువు బాధ్యత నాది” — బాలికకు నారా లోకేష్ భరోసా

చదువు కొనసాగించాలని కోరుతూ ఓ బాలిక చేసిన విజ్ఞప్తి వీడియోపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.

తండ్రి చదువుకు అడ్డుపడుతున్నట్లు బాలిక చెప్పడంతో, నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా స్వయంగా జోక్యం చేసుకుని కుటుంబంతో మాట్లాడాలని కోరారు.

“భయపడకు అమ్మా.. నీకు నేను అండగా ఉంటాను. ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకు చదువు.. నీ చదువుకు పూర్తి సహాయం అందిస్తాను” అంటూ బాలికకు భరోసా ఇచ్చారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు