విదేశీ సైన్య ఉద్యోగాల మోసాలు.. సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండండి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విదేశీ సైన్యంలో ఉద్యోగాల పేరుతో వచ్చే సోషల్ మీడియా ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండండి.
విదేశీ సైన్యంలో చేరే అవకాశాలు కల్పిస్తామంటూ వచ్చే ప్రకటనలు, పోస్టులు, ఆఫర్లను నమ్మవద్దని సూచించింది.
ధృవీకరించని నియామక ప్రకటనలను నమ్మవద్దు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే ఏజెంట్లు లేదా మధ్యవర్తులను సంప్రదించవద్దు.
భారత రాయబార కార్యాలయం జారీ చేసే అధికారిక సూచనలను మాత్రమే అనుసరించండి.
మరింత సమాచారం కోసం భారత కాన్సులేట్ జనరల్, దుబాయ్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.
సరైన సమాచారం తెలుసుకోండి.. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.





