తెలుగు ఎడిషన్ · 28 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ఆరేళ్ల చిన్నోడిని వరించిన అదృష్టం!అర్నాబ్ తుపాను ప్రభావం.. పూరీ జగన్నాథ ధామ్‌లో భారీ వర్షాలుఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినంకాకినాడ జిల్లా పిఠాపురంపుదుచ్చేరి యానం..14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్సముద్రంలో కల్లోలం.. అంతర్వేది దగ్గర భారీ నౌక చిక్కు..!ఏపీలో రహదారులపై అర్నబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌ఆరేళ్ల చిన్నోడిని వరించిన అదృష్టం!అర్నాబ్ తుపాను ప్రభావం.. పూరీ జగన్నాథ ధామ్‌లో భారీ వర్షాలుఆస్ట్రేలియా వీసా నిబంధనలు కఠినంకాకినాడ జిల్లా పిఠాపురంపుదుచ్చేరి యానం..14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్సముద్రంలో కల్లోలం.. అంతర్వేది దగ్గర భారీ నౌక చిక్కు..!ఏపీలో రహదారులపై అర్నబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌
వాతావరణం
📅 తేదీ వారీగా

ఆరేళ్ల చిన్నోడిని వరించిన అదృష్టం!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఆరేళ్ల బాలుడికి అదృష్టం వరించింది.

బాలుడి బామ్మ రూ. 200తో లక్కీ కూపన్ కొనుగోలు చేసింది.

ఏడాది తర్వాత ఆ కూపన్‌కు రూ. 50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారు బహుమతిగా వచ్చింది.

కొత్త కారును చూసి బాలుడి కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. డ్రమ్స్ వాయిస్తూ డ్యాన్స్ చేస్తూ, వాహనానికి సంప్రదాయ పూజలు నిర్వహించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు