రేపు డిల్లికి బయలుదేరి వెళ్లనున్న 5వేల మంది టికాంగ్రెస్ నేతలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
70 బస్ లలో 3వేల మంది ఢిల్లీ ప్రయాణం
ట్రైన్ లలో వెయ్యి మంది ప్రయాణం
ఫ్లైట్ లలో వెయ్యి మంది డిల్లికి ప్రయాణం
ఢిల్లికి వెళ్లే బస్ లకు జెండా ఊపి ప్రారంభించనున్న పీసీసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నవంబర్ 1న SIR పై ఢిల్లీ లోని రామ్ లీలా మైదానంలో జరిగే ర్యాలీ,బహిరంగ సభలో పాల్గొననున్న కాంగ్రెస్ నేతలు
ప్రత్యేక రైళ్లకు అనుమతి రైల్వే ఇవ్వక పోవడంతో వివిధ మార్గాల ద్వారా ఢిల్లీ వెళుతున్న కాంగ్రెస్ శ్రేణులు
ఓట్ బచావో, దేశ్ బచావో పేరుతో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ర్యాలీకి దేశ వ్యాప్తంగా డిల్లికి తరలి వెళ్లనున్న కాంగ్రెస్ శ్రేణులు





