తెలుగు ఎడిషన్ · 29 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
రేపు డిల్లికి బయలుదేరి వెళ్లనున్న 5వేల మంది టికాంగ్రెస్ నేతలుదీపావళి పేరుతో సైబర్ మోసాల పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలెర్ట్మియాపూర్‌లో 550 ఎకరాలు ప్రభుత్వానికే.. సుప్రీంకోర్టులో తెలంగాణకు కీలక విజయంఅంబేద్కర్ కోనసీమ జిల్లాలో కరెంట్ కష్టాలు..ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు.. ఒడిశాలో 'అర్నబ్'బ్లూ డ్రమ్ తెరిచేసరికి ₹500 నోట్ల గుట్టలు.. ఇంటి కింద దాచిన కోట్ల నగదు!నిమ్స్ లో అవినీతి పై ఉక్కు పాదంకేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్రేపు డిల్లికి బయలుదేరి వెళ్లనున్న 5వేల మంది టికాంగ్రెస్ నేతలుదీపావళి పేరుతో సైబర్ మోసాల పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలెర్ట్మియాపూర్‌లో 550 ఎకరాలు ప్రభుత్వానికే.. సుప్రీంకోర్టులో తెలంగాణకు కీలక విజయంఅంబేద్కర్ కోనసీమ జిల్లాలో కరెంట్ కష్టాలు..ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు.. ఒడిశాలో 'అర్నబ్'బ్లూ డ్రమ్ తెరిచేసరికి ₹500 నోట్ల గుట్టలు.. ఇంటి కింద దాచిన కోట్ల నగదు!నిమ్స్ లో అవినీతి పై ఉక్కు పాదంకేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు.. ఒడిశాలో 'అర్నబ్'

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

'అర్నబ్' తుఫాన్ ఒడిశాను వణికిస్తోంది. గంజాం, గజపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ముఖ్యంగా గంజాం జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. పలుచోట్ల 2 అంతస్తుల మేర ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. 43వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఉత్తరాంధ్ర త్రుటిలో ముప్పు నుంచి తప్పించుకుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు