కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆర్నాబ్ తుపాను నేపథ్యంలో నాలుగు రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని అమిత్ షా ప్రకటన
ఆర్నాబ్ తుపాను నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన అమిత్ షా
ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక, పునరావాస చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
నష్టం అంచనాకు త్వరలో రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
నష్టం అంచనా తర్వాత అవసరమైన మరింత సాయం అందిస్తామని అమిత్ షా వెల్లడి
విపత్తు సమయంలో ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేసిన కేంద్ర హోంమంత్రి





