ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నవంబర్ 1 ఛలో ఢిల్లీ ర్యాలీ పై చర్చ
రేపు సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై బహిరంగ అభిశంసన తీర్మానం మాక్ పార్లమెంట్ నిర్వహించనున్న ఇండియా కూటమి ఎంపీలు
సీఈసీ పనితీరు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా, ఓటు చోరీ పై ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన ఇండియా కూటమి నేతలు





