తెలుగు ఎడిషన్ · 29 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అమరావతి: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన ముగ్గురు మత్స్యకారులు సురక్షితంతిరుమలలోని జలాశయాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి.ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం‘‘సారీ KTR గారూఅమరావతి: సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షామాటల్లో కాదు.. రక్తదానం చేసి ముందుండిన డీసీపీ శిల్పావల్లిపెట్టుబడులే లక్ష్యంగా ఢిల్లీకి సీఎం రేవంత్.. నేడు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ కర్టెన్ రైజర్అర్నబ్ తర్వాత ఒడిశాలో జలప్రళయం.. బెర్హాంపూర్‌లో నీటమునిగిన ప్రాంతాలుఅమరావతి: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన ముగ్గురు మత్స్యకారులు సురక్షితంతిరుమలలోని జలాశయాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి.ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం‘‘సారీ KTR గారూఅమరావతి: సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షామాటల్లో కాదు.. రక్తదానం చేసి ముందుండిన డీసీపీ శిల్పావల్లిపెట్టుబడులే లక్ష్యంగా ఢిల్లీకి సీఎం రేవంత్.. నేడు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ కర్టెన్ రైజర్అర్నబ్ తర్వాత ఒడిశాలో జలప్రళయం.. బెర్హాంపూర్‌లో నీటమునిగిన ప్రాంతాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

తిరుమలలోని జలాశయాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి.

ప్రత్యేక కథనంజాతీయం
తిరుమలలోని జలాశయాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తిరుమలలో నీటి నిల్వలపై అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.

వర్షాలు పడితే కానీ తిరుమలలో నీటి నిల్వలు పెరగని పరిస్థితి నెలకొంది.

దీనిపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు.

తిరుమలలో ప్రతిరోజూ 50 లక్షల గ్యాలన్ల నీటి అవసరం ఉంది.

ప్రస్తుతం తిరుమలలో 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి.

భక్తులు నీటిని పొదుపుగా వాడేలా చర్యలు చేపడతున్నాం

నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ వీలైనంత పొదుపుగా నీటిని వినియోగించాలి...భవిష్యత్తులో తిరుమలలో నీటి నిల్వలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు