అమరావతి: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన ముగ్గురు మత్స్యకారులు సురక్షితం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సముద్రంలో బోటు బోల్తాపడి హోప్ ఐలాండ్ పొదల్లో చిక్కుకున్న ముగ్గురు మత్స్యకారులు
మంగళవారం వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు
మత్స్యశాఖ, ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్
10 బోట్లతో గాలింపు చేపట్టి ముగ్గురు మత్స్యకారులను గుర్తించిన అధికారులు
మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన రెస్క్యూ బృందాలు
అధికారులు, రెస్క్యూ బృందాల తక్షణ చర్యలతో తప్పిన ప్రమాదం
తుపాను తీవ్రత దృష్ట్యా వేటకు వెళ్లవద్దని ముందుగానే హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
ప్రభుత్వ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారుల సూచన
మత్స్యకారులు తమ ప్రాణాల రక్షణ కోసం ప్రభుత్వ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి





