తెలుగు ఎడిషన్ · 29 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
తిరుమలలోని జలాశయాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి.ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం‘‘సారీ KTR గారూఅమరావతి: సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షామాటల్లో కాదు.. రక్తదానం చేసి ముందుండిన డీసీపీ శిల్పావల్లిపెట్టుబడులే లక్ష్యంగా ఢిల్లీకి సీఎం రేవంత్.. నేడు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ కర్టెన్ రైజర్అర్నబ్ తర్వాత ఒడిశాలో జలప్రళయం.. బెర్హాంపూర్‌లో నీటమునిగిన ప్రాంతాలుఖమ్మం జిల్లాలో నేలకొరిగిన పంటలుతిరుమలలోని జలాశయాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి.ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం‘‘సారీ KTR గారూఅమరావతి: సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షామాటల్లో కాదు.. రక్తదానం చేసి ముందుండిన డీసీపీ శిల్పావల్లిపెట్టుబడులే లక్ష్యంగా ఢిల్లీకి సీఎం రేవంత్.. నేడు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ కర్టెన్ రైజర్అర్నబ్ తర్వాత ఒడిశాలో జలప్రళయం.. బెర్హాంపూర్‌లో నీటమునిగిన ప్రాంతాలుఖమ్మం జిల్లాలో నేలకొరిగిన పంటలు
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏపీలో ఆర్నాబ్ తుపాను నష్టంపై ఆరా తీసిన అమిత్ షా

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు, జరిగిన నష్టంపై వివరాలు తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి

కేంద్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన సాయం అందిస్తామని హామీ

తుపాను నష్టంపై నిన్న అమిత్ షాకు లేఖ రాసిన సీఎం చంద్రబాబు

లేఖ రాయడంతో పాటు నిన్న కూడా అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు

రాష్ట్రంలో తుపాను ప్రభావం, జరిగిన నష్టాన్ని కేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం

నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపించాలని కోరిన చంద్రబాబు

తుపాను బాధితులను ఆదుకోవడంతో పాటు దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులకు కేంద్ర సాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం

తుపాను నష్టం, సహాయక చర్యలు, కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై కేబినెట్ సమావేశంలో చర్చ

ఈ నేపథ్యంలో మరోసారి సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన అమిత్ షా

తుపాను బాధితులను ఆదుకోవడం, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి

X లో చూడండి ›

సంబంధిత వార్తలు