తెలుగు ఎడిషన్ · 29 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్పొలంలో మొసలి.. భయాందోళనకు గురైన రైతులు, గ్రామస్తులుమీరు కొనేది ఫైన్ రైసా.. పాలిష్ చేసిన రేషన్ బియ్యమా? హైదరాబాద్‌లో స్కామ్ బట్టబయలు!మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి ₹5 కోట్లు.. మరింత నిధులకు సీఎం సానుకూలం: పొన్నంఅమరావతి: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన ముగ్గురు మత్స్యకారులు సురక్షితంతిరుమలలోని జలాశయాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి.ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం‘‘సారీ KTR గారూకేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్పొలంలో మొసలి.. భయాందోళనకు గురైన రైతులు, గ్రామస్తులుమీరు కొనేది ఫైన్ రైసా.. పాలిష్ చేసిన రేషన్ బియ్యమా? హైదరాబాద్‌లో స్కామ్ బట్టబయలు!మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి ₹5 కోట్లు.. మరింత నిధులకు సీఎం సానుకూలం: పొన్నంఅమరావతి: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన ముగ్గురు మత్స్యకారులు సురక్షితంతిరుమలలోని జలాశయాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి.ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం‘‘సారీ KTR గారూ
వాతావరణం
📅 తేదీ వారీగా

పొలంలో మొసలి.. భయాందోళనకు గురైన రైతులు, గ్రామస్తులు

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎంకేపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో మొసలి కనిపించడం కలకలం రేపింది.

పొలంలో పనిచేస్తున్న రైతులు మొసలిని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంగారెడ్డి నుంచి రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని మొసలిని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించింది.

వర్షాల నేపథ్యంలో నీటి వనరుల నుంచి మొసళ్లు వ్యవసాయ భూముల వైపు వచ్చే అవకాశం ఉండటంతో పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు