తెలుగు ఎడిషన్ · 29 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్పొలంలో మొసలి.. భయాందోళనకు గురైన రైతులు, గ్రామస్తులుమీరు కొనేది ఫైన్ రైసా.. పాలిష్ చేసిన రేషన్ బియ్యమా? హైదరాబాద్‌లో స్కామ్ బట్టబయలు!మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి ₹5 కోట్లు.. మరింత నిధులకు సీఎం సానుకూలం: పొన్నంఅమరావతి: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన ముగ్గురు మత్స్యకారులు సురక్షితంతిరుమలలోని జలాశయాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి.ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం‘‘సారీ KTR గారూకేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్పొలంలో మొసలి.. భయాందోళనకు గురైన రైతులు, గ్రామస్తులుమీరు కొనేది ఫైన్ రైసా.. పాలిష్ చేసిన రేషన్ బియ్యమా? హైదరాబాద్‌లో స్కామ్ బట్టబయలు!మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి ₹5 కోట్లు.. మరింత నిధులకు సీఎం సానుకూలం: పొన్నంఅమరావతి: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన ముగ్గురు మత్స్యకారులు సురక్షితంతిరుమలలోని జలాశయాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి.ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం‘‘సారీ KTR గారూ
వాతావరణం
📅 తేదీ వారీగా

మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి ₹5 కోట్లు.. మరింత నిధులకు సీఎం సానుకూలం: పొన్నం

ప్రత్యేక కథనంజాతీయం
మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి ₹5 కోట్లు.. మరింత నిధులకు సీఎం సానుకూలం: పొన్నం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కోకాపేటలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ₹5 కోట్లు కేటాయించిన సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కల్చరల్ సెంటర్‌లో ధన్యవాద కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, భవన నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించి పూర్తి చేసుకోవాలని సూచించారు. అవసరమైతే అదనపు నిధుల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలిపారు.

మున్నూరు కాపు కార్పొరేషన్ ద్వారా యువతకు వృత్తి నైపుణ్యాలు, స్వయం ఉపాధి శిక్షణ, ఉద్యోగ అవకాశాలు పెంచేలా ప్రత్యేక కార్యాచరణ చేపడతామని చెప్పారు. త్వరలో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభం కానుందని వెల్లడించారు.

“భవిష్యత్‌కు అసలైన పెట్టుబడి విద్యే.. మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తులు కూడా మారాలి” అని పొన్నం పేర్కొన్నారు.

కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు