రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కోనేరులోకి దూసుకెళ్లిన తెల్లటి SUV కారు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కేశంపేట్ నుంచి మహేశ్వరం వెళ్తుండగా అదుపు తప్పి వాహనం కోనేరులో పడింది.
కారులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. కారు మునిగిపోకముందే డోర్ తెరిచి సురక్షితంగా బయటపడ్డాడు.
ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.





