ఆర్టీసీ బస్సు ప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఖమ్మం నుండి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు బాటసింగారం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స కోసం వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.





