రాజేంద్రనగర్ DM&HO ఆఫీసులో ఏసీబీ ట్రాప్.. ముగ్గురిపై కేసు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని DM&HO ఆఫీసులో అక్టోబర్ 5న ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించారు..
లంచం తీసుకున్న కేసులో ముగ్గురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది..
వీరిలో DM&HO స్వర్ణ కుమారితో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.





