తెలుగు ఎడిషన్ · 20 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిరేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిపై బుల్డోజర్హైదరాబాద్‌లో సేఫ్ ఫుడ్ తనిఖీలు.. మాంసం దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనమందమర్రిలో కారు ప్రమాదంఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు ఖైదీలు పరారీఅడిబట్ల టీసీఎస్ వద్ద జరిగిన ఘటనఆదిబట్ల టీసీఎస్ వద్ద అయ్యప్ప మాలధారిపై వివక్ష ఆరోపణలుకృష్ణా ప్రాజెక్టులపై KRMB లేఖ.. అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిరేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు ఫైర్దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఇంటిపై బుల్డోజర్హైదరాబాద్‌లో సేఫ్ ఫుడ్ తనిఖీలు.. మాంసం దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనమందమర్రిలో కారు ప్రమాదంఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు ఖైదీలు పరారీ
వాతావరణం
📅 తేదీ వారీగా

ఆదిబట్ల TCS ఆఫీసులో అయ్యప్ప మాల వివాదం.. నిరసనకు పిలుపు

ప్రత్యేక కథనంరంగారెడ్డి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆదిబట్ల TCS కార్యాలయంలో అయ్యప్ప మాల ధరించిన ఉద్యోగి మనీష్ యాదవ్‌ను లోపలికి అనుమతించలేదని ఆరోపణలు వచ్చాయి.

పాతబస్తీకి చెందిన మనీష్ యాదవ్ ఆదిబట్ల TCSలో రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఆగస్టు నుంచే తాను అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నట్లు మేనేజర్లకు సమాచారం ఇచ్చానని ఆయన చెప్పారు.

ఇతర ప్రాజెక్టుల్లో దీక్షా దుస్తులకు అనుమతి ఉన్నా, తన టీమ్ హెడ్ సికిందర్ షా ముస్లిం కావడంతో మతపరమైన కారణాలతో అనుమతి నిరాకరించారని మనీష్ ఆరోపించారు.

ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు TCS ఆదిబట్ల కార్యాలయం వద్దకు వచ్చి నిరసన తెలపాలని హిందూ సంఘాలు, బీజేపీ, అయ్యప్ప భక్తులకు మనీష్ యాదవ్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు