తెలుగు ఎడిషన్ · 8 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
గిరిజన ప్రాంతాలపై జనసేన ఫోకస్‌స్టీల్ ప్లాంట్‌లో కాపర్ వైర్లు చోరీఎల్‌నినో దెబ్బతో పశ్చిమగోదావరిలో కరవుమహిళా నేతలతో కేటీఆర్ సమావేశంబెజవాడలో పోలీసులు వర్సెస్ న్యాయవాదులురేపు సింగరేణి బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ భేటీతాడిపత్రిలో నవరాత్రి వేడుకలకు భారీ ఏర్పాట్లుమోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ ప్రాజెక్టులు, నిధులపై ఢిల్లీలో చర్చలుగిరిజన ప్రాంతాలపై జనసేన ఫోకస్‌స్టీల్ ప్లాంట్‌లో కాపర్ వైర్లు చోరీఎల్‌నినో దెబ్బతో పశ్చిమగోదావరిలో కరవుమహిళా నేతలతో కేటీఆర్ సమావేశంబెజవాడలో పోలీసులు వర్సెస్ న్యాయవాదులురేపు సింగరేణి బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ భేటీతాడిపత్రిలో నవరాత్రి వేడుకలకు భారీ ఏర్పాట్లుమోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ ప్రాజెక్టులు, నిధులపై ఢిల్లీలో చర్చలు
వాతావరణం
📅 తేదీ వారీగా

మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ ప్రాజెక్టులు, నిధులపై ఢిల్లీలో చర్చలు

ప్రభుత్వంఆంధ్రప్రదేశ్
మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ ప్రాజెక్టులు, నిధులపై ఢిల్లీలో చర్చలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ప్రధాని మోదీని కలిసి 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వ్యక్తిగతంగా అభినందనలు తెలపనున్న చంద్రబాబు..

విశాఖ మెట్రో రైల్, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం కోరనున్న సీఎం..

గోదావరి-కావేరి నదుల అనుసంధానం, అధ్యయనంపై ప్రధాని మోదీకి విజ్ఞప్తి..

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరవు పరిస్థితులపై చర్చ.. ఉపశమనానికి ప్రత్యేక నిధులు కోరనున్న చంద్రబాబు..

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రవాణా మంత్రి నితిన్ గడ్కరీలతో భేటీ..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో గోదావరి పుష్కరాల నిర్వహణకు కేంద్ర సహకారం, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌పై చర్చ..

కేంద్ర జలవనరుల మంత్రి సీఆర్ పాటిల్‌తో పోలవరం ప్రాజెక్ట్, గోదావరి వరద నీటి వినియోగంపై సమాలోచనలు..

రేపు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్, పీయూష్ గోయల్, శర్బానంద్ సోనోవాల్‌లతో వరుస భేటీ కానున్న సీఎం చంద్రబాబు..

రేపు ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టెన్ రైజర్‌లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయెల్‌తో కలిసి పాల్గొననున్న చంద్రబాబు..

రేపు రాత్రి ఢిల్లీ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం..

ఏపీ ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం, ప్రత్యేక నిధుల సాధనే లక్ష్యం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు