తెలుగు ఎడిషన్ · 19 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
టోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులుటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులు
వాతావరణం
📅 తేదీ వారీగా

మేఘా గ్రూప్ విలువ లక్ష కోట్లకు చేరింది

బిజినెస్ఆంధ్రప్రదేశ్
మేఘా గ్రూప్ విలువ లక్ష కోట్లకు చేరింది
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దేశీయ మౌలిక సదుపాయాల రంగంలో సత్తా చాటుతున్న మేఘా గ్రూప్ విలువ రూ.లక్ష కోట్లకు చేరింది.

అంతర్జాతీయ ఇన్వెస్టర్లైన డీకే, హెచ్‌హెచ్, వర్డే పార్ట్‌నర్స్ సంస్థలతో మేఘా భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ భారీ ఒప్పందం ద్వారా రూ.700 మిలియన్ డాలర్ల నిధులను సంస్థ సమీకరించనుంది.

మేఘా గ్రూప్‌నకు చెందిన ఇంధన విభాగం 'ఈపీటీఎల్' విలువ రూ.14 వేల కోట్లుగా అంచనా.

జోజిలా టన్నెల్, ముంబై కోస్టల్ రోడ్, పోలవరం ప్రాజెక్టుల్లో మేఘా కీలకంగా వ్యవహరిస్తోంది.

ఇప్పటికే 20కి పైగా దేశాల్లో ప్రాజెక్టులు చేపడుతూ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది.

ఎలక్ట్రిక్ బస్సులు, చమురు, గ్యాస్, అణు విద్యుత్ రంగాల్లోనూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది.

సంబంధిత వార్తలు