ఏపీలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 29న ఈ ఎన్నికలు జరగనున్నాయి.
షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యారు.





