కూటమి సర్కార్‌పై పేర్ని నాని వ్యాఖ్యలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చంద్రబాబు గారికి బాగోకపోతే ఏఐజీ, పవన్ కల్యాణ్ గారికి బాగోకపోతే బొంబాయి, లోకేష్ గారికి బాగోకపోతే హైదరాబాద్ వెళ్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై మీ ప్రభుత్వానికే నమ్మకం లేదని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ గారి విగ్రహానికి పెడతామంటున్న రూ.1500 కోట్లతో రెండు మెడికల్ కాలేజీలు పూర్తి చేయొచ్చని ఆయన సూచించారు.





