సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఆశీస్సులు అందుకున్నారు.





