KTR పై పొంగులేటి ఫైర్

సత్తుపల్లి లో చేయూత లబ్దిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి కామెంట్స్
కేసీఆర్ ,కేటీఆర్ పై మండిపడ్డ మంత్రి పొంగులేటి
భారత్ సమ్మిట్ ఎందుకని కొందరు ఏడుస్తున్నారు.
మరి పామ్ హౌస్ సమ్మిట్ పెట్టుకుందామా..?
తెలంగాణ సొమ్మును మీరు దాచుకుంటే...కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ సమ్మిత్ పెట్టి రాష్ట్ర అభివృద్ధిని భారత్ సమ్మిట్ తో ప్రపంచానికి చూపింది.
తెలంగాణ ప్రజలకు ఇళ్లు ఇవ్వలేని వాడు, కరెంట్ ఇవ్వలేని వాడు మీ నాయనా.
ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారు.
రాత్రి ఢిల్లీ వెళ్ళి చేతులు పట్టుకుని బ్రతిమాలింది మర్చిపోయావా..KTR.
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టింది..ఎవరు. మీరా.. మేమా..??
తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ను ఆనాడు దేవత అన్నావు.
ఇప్పుడు ఏమన్నావు....ఆ నోటిని ఫినాయిల్ తో ఆ నోటిని కడుక్కో..
ఈ ప్రభుత్వం వచ్చాక చిన్న అవినీతి లేకుండా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాము.
తొమ్మిదిన్నర సంవత్సరం లో మీరు చేసిన అవినీతి అపుడే మర్చిపోతే ఎలా మిష్టర్ KTR.
విమర్శకు కూడా ఒక హద్దు ఉంటుంది...
లేకుంటే ప్రజలే మీకు బుద్ధి చెపుతారు.
ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా గుర్తుంచుకో.
మీ ప్రభుత్వంలో ఇచ్చిన బతుకమ్మ చీరలను పొలంలో పిచ్చుకలు అల్లించడానికి వాడుతున్నారు.
మా ప్రభుత్వం వచ్చాక నీలి రంగు బతుకమ్మ చీరలు ఇచ్చాం.
రాబోయే పండగ కు చిలక పచ్చ రంగు చీరలు ఇస్తాం.





