విజయవాడ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇంద్ర కీలాద్రి
ఇంద్రకీలాద్రి కనకదుర్గ నగర్ లడ్డు ప్రసాదం పోటు భవనం వద్ద పాము కలకలం.
నాగు పామును చూసి భయంతో పరుగులు పెట్టిన భక్తులు
స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చిన దుర్గ గుడి అధికారులు.
చాకచక్యంగా పామును పట్టుకొని కొండపల్లి ఫారెస్ట్ లో వదిలేసిన స్నేక్ క్యాచర్.





