కొండగట్టు అంజన్న నిజరూపం చూస్తారా?

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఆంజనేయస్వామి విగ్రహంపై సుమారు 61 ఏళ్లుగా పేరుకుపోయిన చందనాన్ని తొలగించే ప్రక్రియ జరుగుతుంది.
5 రోజుల పాటు ఇది జరగనుంది.
అనంతరం ఈ నెల 21 నుంచి డిసెంబర్ 29 వరకు అంజన్న నిజరూప దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తారు.
61 ఏళ్ల కింద ఇలాగే చందనాన్ని తొలగించి నిజరూప దర్శనం కల్పించారు.
నాటి ఘట్టంలో భాగమైన అర్చకుల్లో ప్రస్తుతం ముగ్గురే జీవించి ఉన్నారు.





