కూరగాయల వ్యాపారం మాటున గంజాయి దందా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మలక్పేట్ లోని అరుణ్ ఖరార్ ఇంట్లో ఎక్సైజ్ పోలీసుల దాడులు
ఇంట్లో 450 గ్రాముల గంజాయి, వేయింగ్ మెషిన్, ప్యాకింగ్ కవర్,7.59 లక్షల నగదు స్వాధీనం
ఘన్సీ బజార్‌లో కూరగాయల వ్యాపారం.. తెలిసిన కస్టమర్లకే గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తింపు
పదివేల రూపాయల మొత్తాన్ని 500నోట్లుగా 76కట్టలు కట్టిన అరుణ్ కరార్





