చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు బోగీలో అగ్ని ప్రమాదం జరిగింది.
మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు, ప్రయాణికులు ఆందోళన చెందారు.
ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో, మంటలను ఆర్పేందుకు నీటిని తీసుకురావాలని స్థానికులు ఆందోళనగా అరుస్తూ, బోగీ మొత్తం కాలిపోయిందని పేర్కొనడం కనిపిస్తోంది.





