తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
బ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడిందిగోర్డీ హోవ్ ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ దగ్గర $180,000 నగదు స్వాధీనంఅమెరికాలో ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పరీక్షట్రంప్ ఆమోద రేటింగ్ 32 శాతంగా స్థిరండెమోక్రాట్లు ట్రంప్‌పై కోర్టు పోరాటాల కంటే కిచెన్ టేబుల్ ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెట్టాలనిబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడిందిగోర్డీ హోవ్ ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ దగ్గర $180,000 నగదు స్వాధీనంఅమెరికాలో ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పరీక్షట్రంప్ ఆమోద రేటింగ్ 32 శాతంగా స్థిరండెమోక్రాట్లు ట్రంప్‌పై కోర్టు పోరాటాల కంటే కిచెన్ టేబుల్ ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెట్టాలని
వాతావరణం
📅 తేదీ వారీగా

తేజ సజ్జ నిశ్చితార్థం.. చిరంజీవి, గవర్నర్ హాజరయ్యారు

సినిమాహైదరాబాద్
తేజ సజ్జ నిశ్చితార్థం.. చిరంజీవి, గవర్నర్ హాజరయ్యారు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో నటుడు తేజ సజ్జ నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా, తారల సందడి మధ్య జరిగింది..

మౌర్యతో తేజ సజ్జ నిశ్చితార్థం చేసుకున్నారు..

ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా హాజరయ్యారు..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు, టాలీవుడ్ అగ్ర నిర్మాతలు, ప్రముఖ దర్శకులు, నటులు ఈ వేడుకలో పాల్గొని జంటను ఆశీర్వదించారు..

సంబంధిత వార్తలు