వి.మాడుగుల మం కెజె.పురంలో గిరినాగు కలకలం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జనావాసాల్లోకి వచ్చిన 13 అడుగుల భారీ కింగ్ కోబ్రా
భయంతో పరుగులు తీసిన జనం
కెజె. పురం మసిదు వీధిలోని నిర్మాణంలో ఉన్న భవనంలో చొరబడ్డ గిరి నాగు
స్నేక్ క్యాచర్ వెంకటేష్ కు సమాచారం ఇచ్చిన స్థానికులు
గిరినాగును చాకచక్యంగా బందించిన స్నేక్ క్యాచర్
ఊపిరి పీల్చుకున్న కెజె.పురం గ్రామస్థులు





