అమెరికా కి వరుస కష్టాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలో అగ్రశ్రేణి బ్యాంకులకు టెక్నికల్ షాక్!
▶️ జేపీ మోర్గాన్ చేజ్‌లో సాంకేతిక లోపంతో నిలిచిపోయిన సేవలు
➡️ బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో, ట్రూయిస్ట్ ఖాతాదారులకు తిప్పలు
▶️ ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ జెల్లే (Zelle) నెట్‌వర్క్‌కు అంతరాయం
🔴 ఇది సైబర్ దాడి కాదు.. సిస్టమ్ బగ్ మాత్రమేనన్న చేజ్ బ్యాంక్





