బీటెక్ విద్యార్థిని భార్గవి అదృశ్యం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బీటెక్ విద్యార్థిని భార్గవి అదృశ్యమైన ఘటనలో ఇంకా పురోగతి లేదు. 17 రోజులైనా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన తీవ్రమైంది. పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నా ఎలాంటి ఆధారాలు లభించలేదు. భార్గవి ఎక్కడుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.





